Pawan Kalyan : కీరవాణిని కలిసి సన్మానించిన పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ మ్యూజిక్ సిట్టింగ్స్.. వీడియో వైరల్..
హరిహర వీరమల్లు మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుండటంతో తాజాగా పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిసి సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విని అభినందించి, సన్మానించారు.