Aditya-L1 Success : ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్..

సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఆదిత్య ఎల్‌-1 త‌న గ‌మ్య‌స్థానాన్ని చేరుకుంది.