తెలుగులో నినాదాలు చేసిన ప్రియాంక గాంధీ..

కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంత‌రం ఆమె ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అంటూ తెలుగులో నినాదాలు చేశారు