Priyanka Gandhi : తొలిసారి ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.