బైద్యనాథ్ ధామ్ టెంపుల్ లో పూజలు చేసిన రాహుల్ గాంధీ

Bharat Jodo Nyay Yatra: ప్రసిద్ధి గాంచిన ఝార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు చేశారు. దానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

బైద్యనాథ్ ధామ్ టెంపుల్ లో పూజలు చేసిన రాహుల్ గాంధీ

Updated On : February 3, 2024 / 6:02 PM IST

వచ్చే లోకసభ ఎన్నికలో మోడీని గద్దె దించడానికి, ఇండియా కూటమి విజయం సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో న్యాయ యాత్ర” ఝార్ఖండ్ రాష్ట్రంలో నేటితో రెండు రోజులు పూర్తి చేసుకుంది. ప్రసిద్ధి గాంచిన ఈ రాష్ట్రంలోని డియోఘర్‌లో ఉన్న బాబా బైద్యనాథ్ ధామ్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు చేశారు దానికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.