రన్యరావు గోల్డ్ కేసు.. యూట్యూబ్ చూసి ఫస్ట్ టైం చేశానంటూ.. కీలక విషయాలు వెల్లడించిన నటి
ప్రముఖ కన్నడ నటి, డీజీపీ రామచంద్రరావు కుమార్తె రన్యరావు మార్చి 3న బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.14 కిలోల బంగారాన్ని నడుముకు కట్టుకుని అక్రమంగా తరలిస్తున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గోల్డ్ అక్రమ రవాణాపై టిప్స్ గురించి యూట్యూబ్‌లోచూసి నేర్చుకున్నానని, ఇదే తన తొలి ప్రయత్నమని డీఆర్‌ఐ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.