ఎన్ని అడ్డంకులు వచ్చినా.. హైడ్రా ఆగదు!

నేను ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.