Maha Kumbh 2025 : మ‌హాకుంభ‌మేళాలో తొక్కిస‌లాట.. పలువురు భక్తులు మృతి..

మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. కుంభమేళాలో జరిగే మౌని అమావాస్య రెండో పుణ్యస్నానోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ప్రయాగ్ రాజ్ వద్దకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.