Sudheer : అయ్యో పాపం సారూ.. సుడిగాలి సుధీర్ కొత్త సినిమా GOAT నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

సుధీర్, దివ్యభారతి జంటగా రాబోతున్న GOAT సినిమా నుంచి అయ్యో పాపం సారూ.. అంటూ సాగే సాంగ్ ని రిలీజ్ చేశారు.