సీఎం రేవంత్‎పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న.