ప్రియుడితో బ్రేకప్‌ రూమర్స్‌ వేళ.. తమన్నా లేటెస్ట్‌ కామెంట్స్‌ వైరల్

మిల్కీ బ్యూటీ తమన్నా కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాడ్ కాస్ట్ లో తమన్నా చేసిన లేటెస్ట్ కామెంట్స్ చూస్తే వీళ్ల రెండేళ్ల ప్రేమకు ఫుల్ స్టాఫ్ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.