2026 మేడారం మహాజాతర తేదీలు ఖరారు… వన దేవతల దర్శనం ఎప్పుడంటే?

వచ్చే ఏడాది మేడారంలో జరగబోయే తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ప్రకటించింది.