విజయ్ లాస్ట్ సినిమా ‘జన నాయగన్’ ఫస్ట్ గ్లింప్స్ చూశారా?

తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ సినిమా జన నాయగన్ ఫస్ట్ గ్లింప్స్ నేడు విజయ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో విజయ్ పోలీస్ డ్రెస్ లో పవర్ ఫుల్ గా కనిపించారు.