‘ది బర్త్ డే బాయ్’ ట్రైలర్ రిలీజ్.. బర్త్ డే రోజు చనిపోతే..

కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ది బర్త్ డే బాయ్ ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఫారెన్ లో ఉండే యువకులు బర్త్ డే పార్టీ చేసుకుంటే అనుకోకుండా బర్త్ డే బాయ్ చనిపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.