మీడియాను చూసి విష్ణుప్రియ,రీతూ చౌదరి ఎలా జారుకున్నారో చూడండి

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.