అమరావతి కోసం కొత్తగా భూసేకరణ మంచిదా..? కాదా..? సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే..?
మెగా రాజధాని అమరావతి విస్తరణ దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. దీనికోసం 44,676 ఎకరాల భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దీనిపై 10టీవీ లంచ్ అవర్ డిబేట్ లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషణ.