SC కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు..

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 06:12 AM IST
SC కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు..

Updated On : February 19, 2019 / 6:12 AM IST

అభ్యర్థులు SC కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కార్పోరేషన్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు నేరుగా అందుజేయాలన్నారు .. 22న బ్యాంకు అధికారులతో కలిసి లబ్ధిదారుల గుర్తింపు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి సంప్రదించాలని అదికారులు తెలిపారు.