California Earthquake : కాలిఫోర్నియాలో భారీ భూకంపం

అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది.

California Earthquake : కాలిఫోర్నియాలో భారీ భూకంపం

Usa (1)

Updated On : December 21, 2021 / 9:03 PM IST

California Earthquake : అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఉత్తర కాలిఫోర్నియా తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.

భూకంపం కారణంగా పెట్రోలియా టౌన్ లో భూమి తీవ్రంగా కంపించింది. ఇళ్లల్లోని వస్తువులు కిందపడ్డాయి.పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భయంతో జనం ఇళ్లను వీడి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకపం కారణంగా ఏర్పడిన ఆస్థి నస్టం,ప్రాణ నష్టం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.