COVID Vaccine: ఎక్స్‌ట్రా వ్యాక్సిన్ డోస్ వేసుకోమంటోన్న WHO

కొవిడ్ బూస్టింగ్ డోస్ తీసుకోవాలా రెండు డోసులు తీసుకొంటే సరిపోతుందా అని పెరుగుతున్న అనుమానాలకు WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) క్లారిటీ ఇచ్చింది.

COVID Vaccine: ఎక్స్‌ట్రా వ్యాక్సిన్ డోస్ వేసుకోమంటోన్న WHO

Who

Updated On : October 11, 2021 / 10:22 PM IST

COVID Vaccine: కొవిడ్ బూస్టింగ్ డోస్ తీసుకోవాలా రెండు డోసులు తీసుకొంటే సరిపోతుందా అని పెరుగుతున్న అనుమానాలకు WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) క్లారిటీ ఇచ్చింది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ నిపుణులు స్పందిస్తూ.. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి ఎక్స్‌ట్రా కొవిడ్ డోస్ తీసుకోవడమే బెటర్ అని సమాధానమిచ్చారు. సినోఫార్మ్ (సినోవాక్) అనే చైనా వ్యాక్సిన్ 60ఏళ్లు పైబడ్డ వారు మూడో డోస్ కూడా తీసుకోవచ్చని చెప్పినట్లు ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

…………………………………………………. : యూపీ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..యోగి ఓ పిరికివాడు