IPL 2021 RR Vs KKR : రాజస్తాన్ వర్సెస్ కోల్ కతా.. గెలుపెవరిది..?

ఐపీఎల్ 2021 సీజన్ 14లో రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లూ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒకే విజయం సాధించి మూడు ఓటములతో కొనసాగుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని భావిస్తున్నాయి.

IPL 2021 RR Vs KKR : రాజస్తాన్ వర్సెస్ కోల్ కతా.. గెలుపెవరిది..?

Ipl 2021 Rr Vs Kkr

Updated On : April 24, 2021 / 7:55 PM IST

IPL 2021 RR Vs KKR : ఐపీఎల్ 2021 సీజన్ 14లో రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఇరు జట్లూ ఆడిన నాలుగు మ్యాచుల్లో ఒకే విజయం సాధించి మూడు ఓటములతో కొనసాగుతున్నాయి. దాంతో ప్రస్తుతం ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ముందుకు సాగాలని భావిస్తున్నాయి.

కోల్‌కతా జట్టు:
నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రీ రసెల్‌, సునీల్‌ నరైన్‌, పాట్‌ కమిన్స్‌, శివమ్‌ మావి, ప్రసిద్ధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి.

రాజస్థాన్‌ జట్టు:
జోస్‌ బట్లర్‌, యశస్వి జైశ్వాల్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ మిల్లర్‌, శివమ్‌దూబె, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, క్రిస్‌మోరిస్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, చేతన్‌సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌.