Hina Khan : మండుటెండలో మాల్దీవుల్లో హీటెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీనా ఖాన్..
మండు టెండలో మాల్దీవ్స్ బీచ్‌లో అందాలారబోస్తూ కుర్రకారు గుండెల్లో మరింత హీట్ పుట్టిస్తుంది బ్యూటిఫుల్ బాలీవుడ్ యాక్ట్రెస్ హీనా ఖాన్. పాప ప్రస్తుతం వెకేషన్ కోసం మాల్దీవులకెళ్లింది.

Hina Khan
Hina Khan: మండు టెండలో మాల్దీవ్స్ బీచ్‌లో అందాలారబోస్తూ కుర్రకారు గుండెల్లో మరింత హీట్ పుట్టిస్తుంది బ్యూటిఫుల్ బాలీవుడ్ యాక్ట్రెస్ హీనా ఖాన్. పాప ప్రస్తుతం వెకేషన్ కోసం మాల్దీవులకెళ్లింది.
View this post on Instagram
అక్కడి సముద్రపు సోయగాలకు జతగా యదేచ్ఛగా అందాలారబోస్తూ ఆ ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఎంటర్‌టైన్ చేస్తోంది. హీనా పిక్స్ చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అసలే సమ్మర్, ఎండవేడిమి తట్టుకోలేక పోతున్నామంటే తన పరువాలతో మరింత హీట్ పెంచింది హీనా ఖాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
టెలివిజన్ యాక్ట్రెస్‌గా పాపులర్ అయిన హీనా, విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘హ్యాకెడ్’ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. హిందీ బిగ్ బాస్ సీజన్ 11 లోనూ పార్టిసిపెట్ చేసింది. పలు వెబ్ సిరీస్‌లతోనూ బాలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు మాల్దీవ్స్ ఫొటోలతో మరోసారి మీడియా అండ్ సోషల్ మీడియా ఫోకస్ తనవైపు తిప్పుకుంది హీనా ఖాన్..
View this post on Instagram