Balakrishna : బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో సేవ చేస్తున్నారు – బాలయ్య..

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో సేవ చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ..

Balakrishna : బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో సేవ చేస్తున్నారు – బాలయ్య..

Balakrishna Birthday Celebrations At Basavatarakam Cancer Hospital

Updated On : June 10, 2021 / 6:04 PM IST

Balakrishna: బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో సేవ చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ. పుట్టినరోజు సందర్భంగా.. ఆస్పత్రిలో వేడుకలను నిర్వహించారు. ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు.

ఎన్నో ఆశయాలతో క్యాన్సర్‌ ఆస్పత్రిని పెట్టామన్నారు బాలకృష్ణ. ఆస్పత్రి ద్వారా ఎన్నో కార్యక్రమాను నిర్వహిస్తున్నామని .. తన అభిమానులు సైతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు బాలయ్య.

Read:Balakrishna : అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా..

బసవతారకం ఆస్పత్రిలో జరిగిన బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు బాలకృష్ణ.. ఎన్నో ఆశయాలతో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్వహిస్తున్నామని.. కోవిడ్‌కు కూడా ఇక్కడ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నామని అన్నారు బాలయ్య.