Mahendragiri Varahi : ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ వచ్చేసింది.. సుమంత్ కొత్త సినిమా.. డివోషనల్ థ్రిల్లర్..
మీరు కూడా మహేంద్రగిరి వారాహి టీజర్ చూసేయండి.. (Mahendragiri Varahi)
Mahendragiri Varahi
Mahendragiri Varahi : సుమంత్, మాళవిక నాయర్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బైనర్స్ పై మధు కలిపు, వెంకట్ నిర్మాణంలో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
నేడు మహేంద్రగిరి వారాహి సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే మహేంద్రగిరి అనే ఊరు అక్కడ వారాహి అమ్మవారు, అక్కడ ఓ వంశానికి ఇచ్చే శాపం చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. హీరో అక్కడ జరిగే ఓ మిస్టరీని చేధించడానికి వస్తే ఏం జరుగుతుందని డివోషనల్ థ్రిల్లర్ గా మహేంద్రగిరి వారాహి ఉండబోతుందని తెలుస్తుంది.
Also Read : SlumDog : పూరి జగన్నాధ్ – విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్’ టీజర్ వచ్చేసింది..
మీరు కూడా మహేంద్రగిరి వారాహి టీజర్ చూసేయండి..
