Petrol Rates : 24 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

గత 24 రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి 15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ పెట్రోల్ ధర రూ. 100 కి పైనే ఉంది. డీజిల్ కూడా రూ.100 కు చేరువలో ఉంది. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.

Petrol Rates : 24 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Rates

Updated On : August 8, 2021 / 10:09 AM IST

Petrol Rates : గత 24 రోజులుగా పోట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి 15 రోజులకు మారాల్సిన పెట్రో ధరల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ధరలు పెరగక పోవడంతో సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ పెట్రోల్ ధర రూ. 100 కి పైనే ఉంది. డీజిల్ కూడా రూ.100 కు చేరువలో ఉంది. ఆదివారం తెలుగు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.

దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.101.84.. డీజిల్‌ రూ.89.87
కోల్ కతా పెట్రోల్‌ రూ.102.08. డీజిల్‌ రూ.93.02
ముంబైలో పెట్రోల్‌ రూ.107.83, డీజిల్‌ రూ.97.45
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96
విజయవాడలో రూ.107.93, డీజిల్‌ రూ.99.54
చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.39
బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.25, డీజిల్‌ రూ.95.26
గుర్ గావ్ పెట్రోల్ రూ. 99.44, డీజిల్ 90.50