Samantha – Lavanya Tripathi : ‘డోంట్ రష్’ అంటున్న బ్యూటీస్.. వైరల్ అవుతున్న వీడియోస్..
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి లేటెస్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా లాక్‌డౌన్ టైంలో పలు ఛాలెంజ్‌లతో నెట్టింట సందడి చేశారు సెలబ్రిటీస్.. ‘మేకప్ నో మేకప్ లుక్స్’, ‘పిల్లో’, ‘ఫ్లిప్ ది స్విచ్’ వంటి ఛాలెంజ్‌లు సెలబ్రిటీలతో పాటు, సినీ ప్రియులను కూడా ఆకట్టుకున్నాయి.. వీటితోపాటు బిందీ, కిమ్ కిమ్, శారీ వియరింగ్’ వంటి ఛాలెంజెస్ కూడా బాగా క్లిక్ అయ్యాయి..

Samantha – Lavanya Tripathi
Samantha – Lavanya Tripathi: స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి లేటెస్ట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా లాక్‌డౌన్ టైంలో పలు ఛాలెంజ్‌లతో నెట్టింట సందడి చేశారు సెలబ్రిటీస్.. ‘మేకప్ నో మేకప్ లుక్స్’, ‘పిల్లో’, ‘ఫ్లిప్ ది స్విచ్’ వంటి ఛాలెంజ్‌లు సెలబ్రిటీలతో పాటు, సినీ ప్రియులను కూడా ఆకట్టుకున్నాయి.. వీటితోపాటు బిందీ, కిమ్ కిమ్, శారీ వియరింగ్’ వంటి ఛాలెంజెస్ కూడా బాగా క్లిక్ అయ్యాయి..
View this post on Instagram
తాజాగా ‘డోంట్ రష్’ అనే ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హాలీవుడ్ రీమిక్స్ సాంగ్‌కి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. కాగా సమంత.. విక్కీ కౌశల్ డ్యాన్స్‌కు ఇన్‌స్పైర్ అయ్యి, తను ఈ ‘డోంట్ రష్’ ఛాలెంజ్‌లో పాల్గొన్నట్లుగా చెబుతూ #dontrushchallenge అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రద్ధా దాస్, తనుశ్రీ దత్తా, అమైరా దస్తూర్, లావణ్య త్రిపాఠితో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపెట్ చేసి, స్టెప్పులతో అదరగొట్టారు.
View this post on Instagram
View this post on Instagram