దిల్ రాజు 50th బర్త్‌డే పార్టీలో మెరిసిన స్టార్స్..

దిల్ రాజు 50th బర్త్‌డే పార్టీలో మెరిసిన స్టార్స్..

Updated On : December 18, 2020 / 12:01 PM IST

Dil Raju 50th Birthday: డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించడమే కాక, ఎంతోమంది నూతన దర్శకులను పరిచయం చేసి.. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతగా ఎదిగారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. డిసెంబర్ 18న దిల్ రాజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా గత రాత్రి (డిసెంబర్ 17) గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, రాకింగ్‌స్టార్ యష్, ప్రశాంత్ నీల్, అక్కినేని నాగ చైతన్య – సమంత, అఖిల్, నితిన్ – శాలిని, విజయ్ దేవరకొండ, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్ పోతినేని, వరుణ్ తేజ్, విశ్వక్‌ సేన్, అనిల్ రావిపూడి, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు హాజరై దిల్ రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Dil Raju

Dil Raju

Dil Raju

Dil Raju