Height Growth: పిల్లలు ఎత్తు పెరగడానికి ఎక్సర్‌సైజ్‌లు

చిన్నారులు ఆరోగ్యంగా ఉండటానికి, సకాలంలో శరీరంలో మార్పులు రావడానికి కొన్ని అంశాలు తప్పక పట్టించుకోవాలి. ఎక్సర్ సైజులు చేయడం, క్రీడల పట్ల ఆసక్తి చూపడం వంటివి పరోక్షంగానే కారణమవుతుంటా

Height Growth: పిల్లలు ఎత్తు పెరగడానికి ఎక్సర్‌సైజ్‌లు

Excercise

Updated On : December 18, 2021 / 1:25 PM IST

Height Growth: చిన్నారులు ఆరోగ్యంగా ఉండటానికి, సకాలంలో శరీరంలో మార్పులు రావడానికి కొన్ని అంశాలు తప్పక పట్టించుకోవాలి. ఎక్సర్ సైజులు చేయడం, క్రీడల పట్ల ఆసక్తి చూపడం వంటివి పరోక్షంగానే కారణమవుతుంటాయి.

……………………….. : విద్యార్థిని ఫిర్యాదు…టాయిలెట్లు కడిగిన మంత్రి

కదలడం, ఎగరడం
పిల్లలు ఎత్తు పెరగడానికి వారి దైనందిక జీవితంలో ఎగరడం, నడవడం వంటివి దోహదపడతాయి.

క్రీడలు మంచి ప్రత్యామ్న్యాయం
విభిన్నమైన ఆటలు ఆడుతుండటం పిల్లలు ఎత్తు పెరగడానికి కారణమవుతుంది. స్ట్రెచింగ్ అవుతుండటం వల్ల శరీరంలో మార్పులు కనిపిస్తాయి.

బాస్కెట్ బాల్
ఈ గేమ్ లో జంపింగ్, రన్నింగ్, కదలడం లాంటివి తప్పక ఉంటాయి.

బ్యాడ్మింటన్
పిల్లల ఫిజికల్ గ్రోత్ ఉండటానికి బ్యాడ్మింటన్ చాలా కీలకం. వెన్నెముక స్ట్రెచ్ అవడానికి కీలకం.

టెన్నిస్
బ్యాడ్మింటన్ లానే.. వెన్నెముకకు మంచి చేస్తుంది.