Lips Protection: చలికాలంలో పెదాలను ప్రొటెక్ట్ చేయండిలా..

కాలాన్ని బట్టి మారే వాతావరణానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే నష్టపోతాం మరి. చర్మం మాత్రమే కాదు బయటకు ఎక్స్‌పోజ్ అయ్యే ప్రతి భాగాన్ని పదిలపరచుకోవాలి.

Lips Protection: చలికాలంలో పెదాలను ప్రొటెక్ట్ చేయండిలా..

Lips Protectyion

Updated On : January 8, 2022 / 9:32 PM IST

Lips Protection: కాలాన్ని బట్టి మారే వాతావరణానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే నష్టపోతాం మరి. చర్మం మాత్రమే కాదు బయటకు ఎక్స్‌పోజ్ అయ్యే ప్రతి భాగాన్ని పదిలపరచుకోవాలి. ముఖ్యంగా పెదవులు. చలికాలంలో పొడిబారిపోవడం, పగిలినట్లుగా కనిపించడం వంటివి చూస్తాం.

* చలి వాతావరణంలోకి వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

* పెదాలు కూడా చర్మంలో ఓ భాగం అని గ్రహించండి.

* ఆయింట్మెంట్ లాంటి లిప్ బామ్‌ను వాడండి.

* కర్పూరం, యూకలిప్టస్, పుదీనా వంటి పదార్థాలతో చేసిన లిప్ బామ్‌లు వాడొద్దు.

* లిప్ బామ్ కు సూర్యరశ్మి కచ్చితంగా తగలాలి.

* పెదాలను ఉమ్మితో తడపకండి. అలా చేస్తే సెలైవా త్వరగా ఆరిపోయి పెదాలు పొడిగా అయ్యేలా చేస్తుంది.

* పైన లేయర్ ను కొరకడం, రుద్దడం వంటివి చేయకండి.

* హైడ్రేటెడ్ గా ఉండేందుకు ప్రయత్నించండి.

ఇది కూడా చదవండి : బండి సంజయ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ