వెరీ స్పెషల్ : ప్రేమికుల రోజుకి డ్రస్ కోడ్

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 05:46 AM IST
వెరీ స్పెషల్ : ప్రేమికుల రోజుకి డ్రస్ కోడ్

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే రోజు వచ్చేసుంది. మరీ మీ ప్రియులని, ప్రియుడిని ఇంప్రెస్ చేయడానికి ప్రిపేర్ అయ్యారా? వాలెంటైన్స్ డే అంటే మీ ప్రేమను వ్యక్తిపరచటానికే అనుకుంటున్నారు కదూ.. కాదండోయ్.. ఆ రోజు మరో స్పెషల్ కూడా ఉంది. మీరు వేసుకునే డ్రస్ ని బట్టి మి ఫీలింగ్ చెప్సొచ్చు. అదెలా అని ఆలోచిస్తున్నారా..? 

ప్రేమికులు వాలెంటైన్స్ డే రోజు వేసుకునే డ్రస్సింగ్ కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రేమికుల సీజన్ లో ధరించాల్సిన రంగు దుస్తులు కొన్ని ఉన్నాయట. అవెంటో తెలుసుకోవాలని ఆరాటంగా ఉందా..? తెలుసుకోండీ.. 
  

రెడ్     ఇన్ లవ్ 
ఆరెంజ్   గోయింగ్ టు ప్రపోస్ లవ్
వైట్  సారీ ! ఆల్ రెడి ఇన్ లవ్
బ్లూ సింగిల్
గ్రీన్ వెయిటింగ్ ఫర్ లవర్
పింక్ ఆక్సెప్టెడ్ ప్రపోజల్
బ్లాక్ రిజెక్టెడ్ లవ్ 
పసుపు(ఎల్లో) బ్రేకప్
గ్రే        నాట్ ఇన్ట్రెస్టెడ్ ఇన్ లవ్

*ఇలా మీరు వేసుకునే డ్రస్ ని చూసి మీ ఫీలింగ్ చెప్పవచ్చు.