Shah Rukh Khan : కింగ్ ఖాన్ కొత్త లుక్ అదిరిందిగా

ఫిట్ అండ్ హ్యాండ్సమ్‌ లుక్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్..

Shah Rukh Khan : కింగ్ ఖాన్ కొత్త లుక్ అదిరిందిగా

Shah Rukh Khan

Updated On : October 10, 2021 / 5:52 PM IST

Shah Rukh Khan: కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కెరీర్ గతకొద్ది కాలంగా ఆశించిన స్థాయిలో లేదు. నటుడిగా, నిర్మాతగా ఎదురు దెబ్బలు తిన్నారు. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. మంచి స్క్రిప్ట్స్ విని వరుసగా క్రేజీ సినిమాలు లైనప్ చేశారు.

Unstoppable With NBK : బాలయ్య షో కి భారీ ప్లాన్ వేశారుగా!

తిరిగి ఫామ్‌లోకి వస్తున్నాడు అనుకుంటుండగా.. కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టవడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఆర్యన్ ఖాన్‌కు కోర్ట్ బెయిల్ కూడా తిరస్కరించింది. దీంతో షారుఖ్ కొంత అప్‌సెట్ అయ్యాడు. రీసెంట్‌గా షారుఖ్ కొత్త లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Mahesh Babu : పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. స్విమ్మింగ్‌ పూల్‌లో సితారతో మహేష్

ఫిట్ అండ్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు బాద్‌షా.. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమా చేస్తున్న కింగ్ ఖాన్ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో ‘సాంకీ’ మూవీ కమిట్ అయ్యారు. ‘బ్రహ్మాస్త్ర’ లో సైంటిస్ట్‌గా.. మాధవన్ ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ లో జర్నలిస్టుగా గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తున్నారు.

Thank You : క్యూట్ పెయిర్..