Ali Reza wife : అలీ రెజా భార్య సీమంతం.. తరలి వచ్చిన తారలు..

బుల్లితెర నటుడు అలీ రెజా భార్య మసుమ బేబి షవర్ ఫంక్షన్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Ali Reza wife : అలీ రెజా భార్య సీమంతం.. తరలి వచ్చిన తారలు..

Ali Reza Wife

Updated On : October 9, 2021 / 12:09 PM IST

Ali Reza wife: బుల్లితెరపై పలు సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు యంగ్ యాక్టర్ అలీ రెజా. బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపెట్ చేసి, ఏకంగా నాగార్జున పక్కన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. యాక్టర్‌గానే కాకుండా మోడలింగ్ కూడా చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Masuma Ali Reza (@itsme_masum)

అలీ రెజా, మసుమను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా అలీ రెజా త్వరలో తండ్రి కాబోతున్నాడు. రీసెంట్‌గా మసుమ సీమంతం ఫంక్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు హిమజ, శివ జ్యోతి, శిల్ప, శ్రీవాణి, నవీన తదితరులు అటెంట్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Masuma Ali Reza (@itsme_masum)

ఈ సందర్భంగా పలువురు అభిమానులు అలీ రెజా దంపతులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘గాయకుడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా ప్రస్తుతం ‘గెండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Masuma Ali Reza (@itsme_masum)