Nani : భార్యకు బర్త్డే విషెస్ భలే చెప్పాడుగా..
భార్యకి నాని పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్పాడో చూశారా?..
Nani: నేచురల్ స్టార్ నాని వెరైటీ స్టోరీలు, డిఫరెంట్ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ.. ఎవరి సపోర్ట్ లేకుండా ఈస్థాయికి ఎదిగాడు. చూస్తే మన పక్కింటి కుర్రాడిలానే అనిపిస్తాడు. నాని సోషల్ మీడియాలో సినిమాల గురించి, పర్సనల్ విషయాల గురించి చేసే పోస్టులు భలే ఫన్నీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.
Unstoppable : సెల్ఫ్మేడ్కి సర్నేమ్ నాని.. ఇది చిన్న శాంపిల్ మాత్రమే..
ఇక రీసెంట్గా తన భార్య అంజనా గురించి చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అంజనా పుట్టినరోజు సందర్భంగా నాని వెరైటీగా విషెస్ చెప్పాడు. భార్యతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేస్తూ.. ‘మధర్ ఆఫ్ డ్రాగన్, వైఫ్ ఆఫ్ పాండా.. సెంటర్ ఆఫ్ అవర్ హోమ్.. హ్యాపీ బర్త్డే అంజనా.. వుయ్ లవ్ యూ’ అంటూ నాని చేసిన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Shyam Singha Roy: అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే “శ్యామ్ సింగ రాయ్”.. టీజర్ వచ్చేసింది
నాని కెరీర్లో భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
View this post on Instagram