Kaumudi : చీర కట్టులో కౌముది.. ఫోటోలు వైరల్.. బాధే కదా ప్రేమంటే..
సినిమాల్లో సహాయనటి పాత్రలు చేసే కౌముది ((Kaumudi)) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాధే కదా ప్రేమంటే… ప్రేమే కదా నీవంటే అంటూ రాసుకొచ్చింది.












