Nora Fatehi : ‘బాహుబలి’ భామ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతంటే!

నోరా ఫతేహి మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్ హ్యాండ్ బ్యాగ్‌తో కనిపించింది..

Nora Fatehi : ‘బాహుబలి’ భామ హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ ఎంతంటే!

Nora Fatehi

Updated On : October 17, 2021 / 4:52 PM IST

Nora Fatehi: సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించిన వార్తల అంటే ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వాళ్లు నివాసముండే ఇళ్ల దగ్గరి నుండి వాడే లగ్జరీ కార్లు, ధరించే డ్రెస్సులు, ఆభరణాలు, గాగుల్స్, వాచెస్, షూస్.. ఇలా ప్రతిదీ స్పెషల్‌గా, సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంటుంది.

Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్‌లో ‘సిసింద్రీ’

ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న వ్యానిటీ వ్యాన్, మెగా పవర్ స్టార్ విదేశాలనుంచి ఇంపోర్ట్ చేయించుకున్న లగ్జరీ కార్, చేతికి పెట్టుకున్న వాచ్ అండ్ గాగుల్స్ కాస్ట్‌‌కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో తెలిసిందే.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..

ఇప్పుడు హాట్ బ్యూటీ నోరా ఫతేహి హ్యాండ్ బ్యాగ్‌ గురించిన వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కెనడా భామ ‘బాహుబలి-1’ లో ‘మనోహరీ’ పాటతో పాపులర్ అయ్యింది. తర్వాత కింగ్ నాగార్జున ‘ఊపిరి’ లోనూ ఐటెం నంబర్‌తో అదరగొట్టేసింది. నోరా మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్ హ్యాండ్ బ్యాగ్ రేటు ఎంతంటే అక్షరాలా లక్షా తొంభై వేలు అన్నమాట.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)