Dacoit Pre Release Event : అడివి శేష్, మృణాల్ ఠాకూర్ డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు..
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి ఘనంగా హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యారు.
Dacoit Pre Release Event
