Bachchan Pandey : అక్షయ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..

అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ మూవీ వరల్ వైల్డ్ గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది..

Bachchan Pandey : అక్షయ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్..

Bachchan Pandey

Updated On : January 18, 2022 / 5:58 PM IST

Bachchan Pandey: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగా నటిస్తున్న మూవీ‘బచ్చన్ పాండే’.. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకకు రిపబ్లిక్ డే కానుకగా 2022 జనవరి 26 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వెయ్యక తప్పలేదు.

RajiniKanth : ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. రజినీ ధైర్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పోస్టులు

కట్ చేస్తే.. ఇప్పుడు బచ్చన్ రాకకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు మేకర్స్. ఈ మూవీని నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తుండగా.. ఫర్హాద్ సామ్జీ డైరెక్ట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ డిఫరెంట్ గెటప్‌లో సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.

Sreeja : భర్త పేరు తీసేసిన చిరంజీవి కూతురు.. సమంతని ఫాలో అవుతుందా??

శ్రీలంక సోయగం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో కథానాయికగా నటిస్తుండగా.. అభిమన్యు సింగ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. మార్చి 18న అంటే కరెక్ట్‌గా రెండు నెలలకి ‘బచ్చన్ పాండే’ మూవీని వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. అక్షయ్ కుమార్ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Jai Bhim : అరుదైన ఘనత సాధించిన సూర్య సినిమా!