Allu Sneha Reddy : తెల్లవారుజామునే లేచి అట్లతద్ది చేసుకున్న అల్లు అర్జున్ భార్య.. ఫొటోలు షేర్ చేసి..

తాజాగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియో షేర్ చేసింది.

Allu Sneha Reddy : తెల్లవారుజామునే లేచి అట్లతద్ది చేసుకున్న అల్లు అర్జున్ భార్య.. ఫొటోలు షేర్ చేసి..

Allu Arjun Wife Allu Sneha Reddy Celebrates Atla Taddi and Shares Photos

Updated On : October 20, 2024 / 8:41 AM IST

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తన ఫ్యామిలీ, పిల్లల ఫోటోలు, వీడియోలు, వెకేషన్స్.. అన్నిటి గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో బన్నీ అభిమానులు అంతా స్నేహని కూడా ఫాలో అవుతారు.

Also Read : Prabhas : జపాన్‌లో ముందుగానే ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రాధేశ్యామ్ రీ రిలీజ్ చేసి..

తాజాగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పలు ఫోటోలు, వీడియో షేర్ చేసింది. నేడు అట్లతద్ది కావడంతో తెల్లవారుజామునే లేచి పూజలు చేసి అట్లతద్దిని సెలబ్రేట్ చేసుకుంది స్నేహారెడ్డి. పట్టుచీరలో దిగిన ఫొటోలను, పూజ వీడియోని షేర్ చేసి అట్లతద్ది సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.