Allu Sneha Reddy : ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య.. అందరూ ఒకే డిజైన్ డ్రెస్‌లు వేసుకొని..

అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఫొటోలు..

Allu Sneha Reddy : ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య.. అందరూ ఒకే డిజైన్ డ్రెస్‌లు వేసుకొని..

Allu Arjun Wife Allu Sneha Reddy Shares Cute Family Photos

Updated On : January 21, 2025 / 1:35 PM IST

Allu Sneha Reddy : అల్లు అర్జున్(Allu Arjun) భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. రెగ్యులర్ గా ఫ్యామిలీ ఫొటోలు, పిల్లల ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా మరోసారి తనతో పాటు అల్లు అర్జున్, పిల్లలు అయాన్, అర్హ ఉన్న ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసింది స్నేహ.

ఈ ఫొటోల్లో అందరూ ఒకే రకమైన డిజైన్ డ్రెస్ లు వేసుకున్నారు. స్నేహ, అయాన్ వైట్ టీ షర్ట్ – బ్లూ జీన్స్ వేయగా, అల్లు అర్జున్ – అర్హ వైట్ టీ షర్ట్ – బ్లాక్ జీన్స్ వేశారు.

Allu Arjun Wife Allu Sneha Reddy Shares Cute Family Photos

Also See : Pragya Jaiswal : ‘డాకు మహారాజ్’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన ప్రగ్య జైస్వాల్.. ఫొటోలు చూశారా?

ఓ ఫొటోలో వీళ్ళ పెంపుడు కుక్క పిల్ల కూడా ఉంది. కుక్క పిల్లని అయాన్ పట్టుకున్నాడు.

Allu Arjun Wife Allu Sneha Reddy Shares Cute Family Photos

దీంతో అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun Wife Allu Sneha Reddy Shares Cute Family Photos

Also Read : Kiran Abbavaram – Rahasya Gorak : తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. తన భార్య ప్రగ్నెంట్ అంటూ ఫొటో షేర్ చేసి..

ఇక అల్లు అర్జున్ గత నెలలో పుష్ప 2 సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 1850 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ కూడా బద్దలు కొట్టింది. ఇటీవల మరికొన్ని సీన్స్ జతచేసి మళ్ళీ రిలీజ్ చేసారు పుష్ప 2 సినిమాని.