Allu Ayaan – Arha : పొద్దున్నే అమ్మతో కలిసి వర్కౌట్స్ చేస్తున్న అల్లు అయాన్, అర్హ.. క్యూట్ వీడియో చూసారా?

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే.

Allu Ayaan – Arha : పొద్దున్నే అమ్మతో కలిసి వర్కౌట్స్ చేస్తున్న అల్లు అయాన్, అర్హ.. క్యూట్ వీడియో చూసారా?

Allu Arjun Wife Allu Sneha Reddy Shares Cute Workouts Video with Allu Ayaan and Arha

Updated On : November 13, 2024 / 7:37 PM IST

Allu Ayaan – Arha : అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. రెగ్యులర్ గా అల్లు అయాన్, అల్లు అర్హల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ వారిని వైరల్ చేస్తారు. తాజాగా అల్లు స్నేహ రెడ్డి ఓ క్యూట్ వీడియో షేర్ చేసింది.

Also Read : Sankranthiki Vasthunnam : 11 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.. 18 ఏళ్ల తర్వాత వెంకీ మామతో

అల్లు స్నేహ రెడ్డి, అయాన్, అర్హ ముగ్గురు కలిసి పొద్దున్నే ఇంటి గ్రౌండ్ లో వర్కౌట్స్ చేయడానికి సిద్ధమయ్యారు. యోగా మ్యాట్స్ వేసుకొని వర్కౌట్స్ చేయడానికి రెడీ అయ్యారు, డంబుల్స్ కూడా లిఫ్ట్ చేస్తున్నారు. ఈ క్యూట్ వీడియోని స్నేహ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారయింది. మీరు కూడా బన్నీ పిల్లలు వర్కౌట్ చేయడానికి రెడీ అయిన వీడియో చూసేయండి..