Allu Family : అల్లు ఫ్యామిలీ వినాయక చవితి సెలబ్రేషన్స్.. అల్లు అర్జున్ భార్య, పిల్లలు సందడి.. భార్యతో వచ్చిన శిరీష్..
వినాయక చవితి సందర్భంగా అల్లు సినిమాస్ లో ఘనంగా వినాయక మండపం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ పూజలో అల్లు ఫ్యామిలీ పాల్గొన్నారు. అల్లు అరవింద్ భార్య, అల్లు అర్జున్ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హ, అల్లు శిరీష్, శిరీష్ భార్య నయానిక, పలువురు అల్లు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ పూజలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ మాత్రం మిస్ అయ్యారు.













Allu Family
