EPIC release date : ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఎపిక్ చిత్ర విడుదల (EPIC release date) తేదీ ఫిక్సైంది
Anand Deverakonda Vaishnavi Chaitanya EPIC release date fix
EPIC release date : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ఎపిక్. ఆదిత్య హసన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అజీమ్ మోహమ్మద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్ సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

బేబీ మూవీ తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
The most beautiful journeys begin with the simplest moments ❤️🫶🏻#EPIC ~ First Semester in theatres worldwide on September 11th, 2026 💥💥#EPIConSep11th #AnandDeverakonda #AdityaHasan @vamsi84 @Iamvaishnavi04 @HeshamAWMusic @NavinNooli #SaiSoujanya #AzeemMohammad @artkolla… pic.twitter.com/eRrekEMWUf
— Sithara Entertainments (@SitharaEnts) August 5, 2026
