Sravanthi Chokarapu : కృష్ణాష్టమి స్పెషల్.. నెమలి పింఛంతో ‘యాంకర్ స్రవంతి’ స్పెషల్ ఫొటోలు..
కృష్ణాష్టమి సందర్భంగా యాంకర్ స్రవంతి శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహించి నెత్తిన నెమలి పించం పెట్టి స్పెషల్ కృష్ణుడి ప్రింటింగ్ చీరలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


















Sravanthi Chokarapu
