Sravanthi Chokarapu : తెల్లచీర, మల్లెపూలతో మతిపోగొడుతున్న యాంకర్ స్రవంతి.. ఫోటోలు వైరల్..
యాంకర్ స్రవంతి (Sravanthi Chokarapu) తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




















