Sreemukhi : చీరకట్టులో సాంప్రదాయంగా.. యాంకర్ శ్రీముఖి ఫోటోలు వైరల్..
యాంకర్ శ్రీముఖి (Sreemukhi) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె ఇంటికి వెళ్లాను అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. చీరకట్టులో ఉన్న ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.










