Bigg Boss Day 2 Promo : బిగ్ బాస్ డే 2 ప్రోమో.. అప్పుడే గొడవలు..
గొడవలు, టాస్క్ తో బిగ్ బాస్ డే 2 ప్రోమో ఆసక్తిగా సాగింది.
Bigg Boss Day 2 Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నిన్న సాయంత్రం ఘనంగా మొదలయిన సంగతి తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నేడు రాత్రికి రాబోయే ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు. ఈ ప్రోమోలో అప్పుడే హౌస్ లోని కంటెస్టెంట్స్ గొడవలు పడుతున్నట్టు చూపించారు. మరో వైపు అందరికి మొదటి టాస్క్ ఒకటి ఇచ్చారు. గొడవలు, టాస్క్ తో బిగ్ బాస్ డే 2 ప్రోమో ఆసక్తిగా సాగింది. మీరు కూడా ఆ ప్రోమో చూసేయండి..
ఇవాళ రాత్రి 9.30 గంటలకు స్టార్ మా ఛానల్ లో ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.