ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్నారు

  • Published By: sekhar ,Published On : November 24, 2020 / 07:14 PM IST
ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్నారు

Updated On : November 24, 2020 / 7:30 PM IST

Celebrities Instagram Pics: లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన స్టార్స్ ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. అందరూ ఎంచక్కా మాల్దీవ్స్ చెక్కేసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్‌డే, హనీమూన్, వెకేషన్ కోసం కపుల్స్, ఫ్యామిలీస్‌కి మాల్దీవ్స్ ఫేవరెట్ స్పాట్ అయిపోయింది.


ప్రశాంతమైన వాతావరణం, ఎటువంటి అసౌకర్యాలకు తావులేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.. కాజల్ హనీమూన్, నాగ చైతన్య బర్త్‌డే సెలబ్రేషన్, రకుల్, ప్రణీత, తాప్సీ, శాన్వి, మెహరీన్ వంటి ముద్దుగుమ్మలంతా వెకేషన్ కోసం మాల్దీవులకెళ్లి సరదాగా గడుపుతూ ఆ పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు.


స్కూబా డైవింగ్ వంటి సాహసాలు చేస్తూనే.. బీచ్‌లో బికినీలో సెగలు పుట్టిస్తున్నారు. తాజాగా సమంత, కాజల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజన్లు షాకవుతున్నారు. మొత్తానికి మన ముద్దుగుమ్మలు వాళ్లు రీ ఫ్రెష్ అవుతూ.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లను ఎంటర్‌టైన్ చేస్తున్నారన్నమాట.

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

 

View this post on Instagram

 

A post shared by Shanvi sri (@shanvisri)