COOLIE : రజనీకాంత్ ‘కూలీ’ నుంచి ‘చికిటు’ సాంగ్ వచ్చేసింది..
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కూలి.

Chikitu song out now from Rajinikanth COOLIE movie
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కూలి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అమీర్ ఖాన్, నాగార్జున, శృతిహాసన్, ఉపేంద్ర, ఫాహత్ ఫాజిల్, రెబామోనిక జాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Kuberaa : వంద కోట్ల క్లబ్‌లో ‘కుబేర’..
ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా తాజాగా చికిటు అనే పాటను విడుదల చేశారు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.