Kubera Teaser : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ టీజర్ వచ్చేసింది..
మీరు కూడా కుబేర టీజర్ చూసేయండి..

Dhanush Nagarjuna Rashmika Kubera Teaser Released
Kubera Teaser : నాగార్జున – ధనుష్ మల్టీస్టారర్ గా రష్మిక మందన్న ముఖ్య పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కుబేర’. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగ్, ధనుష్, రష్మిక పోస్టర్స్ తో పాటు ముగ్గురు పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.
Also Read : Priyanka Jain : అతనితోనే పెళ్లి.. ఎప్పుడంటే.. పెళ్లి కబురు చెప్పిన బిగ్ బాస్ ప్రియాంక జైన్..
తాజాగా నేడు కుబేర టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా తమిళ్, తెలుగులో జూన్ 20 విడుదల కానుంది. మీరు కూడా కుబేర టీజర్ చూసేయండి..
ఈ టీజర్ చూస్తూనే డబున్న నాగార్జున పాత్రకు కష్టాలు, పేద వాడు అయిన ధనుష్ పాత్రకు కష్టాలు, వారి పాత్రలు చేంజ్ అవ్వడం, వారికి వచ్చిన కష్టాలు ఏంటి అన్నట్టు సినిమా సాగుతుందని తెలుస్తుంది. టీజర్ అంతా ఓ సాంగ్ వాయిస్ బ్యాక్ గ్రౌండ్ తోనే చూపించారు.