Bison Trailer : విక్రమ్ కొడుకు ధృవ్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా? కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రా & రస్టిక్..
మీరు కూడా బైసన్ ట్రైలర్ చూసేయండి.. (Bison Trailer)

Bison Trailer
Bison Trailer : అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్ పై ధృవ్ విక్రమ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బైసన్’. తమిళ్ లో ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కానుంది. తెలుగులో మాత్రం అక్టోబర్ 24 రిలీజ్ అవ్వనుంది. తాజాగా బైసన్ ట్రైలర్ రిలీజ్ చేసారు.(Bison Trailer)
ఈ ట్రైలర్ చూస్తుంటే 1990లో కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే రా & రస్టిక్ కథగా తెలుస్తుంది. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ మరి ఈ సినిమాతో ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. మీరు కూడా బైసన్ ట్రైలర్ చూసేయండి..