Fahad Faasil: యాక్షన్‌లోకి దిగిన భన్వర్ సింగ్.. పుష్పతో ఢీకొనేది ఎప్పుడో..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Fahad Faasil Joins Pushpa 2 Shooting With Action Sequence
Fahad Faasil: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Fahadh Faasil Birthday Celebrations : ఫహద్ ఫజిల్ బర్త్ డే సెలబ్రేషన్స్
భన్వర్ సింగ్ షెకావత్ అనే పాత్రలో ఫహాద్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. హీరో చేసే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుపడే పాత్రలో ఫహాద్ నటించాడు. అయితే పుష్ప తొలి భాగంలో ఈ నటుడు కేవలం సినిమా చివర్లో వస్తాడు. దీంతో రెండో భాగంలో ఫహాద్ ఎలాంటి పర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక పుష్ప-2 మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఫహాద్ ఫాజిల్ ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడని చిత్ర యూనిట్ తెలిపింది.
Sukumar – Fahadh: సుకుమార్‌తో సినిమా చేయాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నాం – ఫహద్ ఫాసిల్
ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఫహాద్ పాల్గొంటున్నట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.